(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.13. అధ్యాయః 013
Mahabharata - Karna Parva - Chapter Topics
శల్యేన శ్రుతకీర్తిపరాజయః॥
Mahabharata - Karna Parva - Chapter Text

`సంజయ ఉవాచ। 8-13-0x(4861)(55527)
శ్రుతకీర్తిమథాయాంతం కిరంతం నిశితాఞ్శరాన్।
మద్రరాజో మహారాజ వారయామాస హృష్టవత్॥ 8-13-1(55528)
మద్రరాజం సమాసాద్య శ్రుతకీర్తిర్మహారథః।
వివ్యాధ భల్లైర్విశత్యా కార్తస్వరవిభూషితైః॥ 8-13-2(55529)
ప్రతివివ్యాధ తం శల్యం త్రిభిస్తూర్ణమజిహ్మగైః।
సారథిం చాస్య భల్లేన భృశం వివ్యాధ భారత॥ 8-13-3(55530)
స శల్యం శరవర్షేణ చ్ఛాదయామాస సంయుగే।
ముమోచ నిశితాన్బాణాన్మద్రరాజరథం ప్రతి॥ 8-13-4(55531)
తతః శల్యో మహారాజ శ్రుతకీర్తిభుజచ్యుతాన్।
చిచ్ఛేద సమరే బాణాసన్బణైః సన్నతపర్వభిః॥ 8-13-5(55532)
శ్రుతకీర్తిస్తతః శ్ల్యం భిత్త్వా నవభిరాయసైః।
సారథిం త్రిభిరానర్చ్ఛత్పునః శల్యం చ ప·ంచభిః॥ 8-13-6(55533)
తస్య శల్యో ధనుశ్ఛిత్త్వా హస్తావాపం నికృత్య చ।
వివ్యాధ సమరే తూర్ణం సప్తభిస్తం శరోత్తమైః॥ 8-13-7(55534)
అథాన్యద్ధనురాదాయ శ్రుతకీర్తిర్మహారథః।
భద్రేశ్వరం చతుఃషష్ట్యా బాహ్వోరురసి చార్పయత్॥ 8-13-8(55535)
తతస్తు సమరే రాజంస్తేన విద్వః శిలీముఖైః।
xxవివ్యాధ తం చాపి నవత్యా నిశితైః శరైః॥ 8-13-9(55536)
తస్య మద్రేశ్వరశ్చాపం పునశ్చిచ్ఛేద మారిష।
స చ్ఛిన్నధన్వా సమరే గదాం చిక్షేప సత్వరః॥ 8-13-10(55537)
పట్టైర్జాంబూనదైర్బద్ధాం రుప్యపట్టైశ్చ భారత।
భ్రాజమానాం యథా నారీం దివ్యవస్త్రవిభూషితాం॥ 8-13-11(55538)
తామాపతంతీం సహసా దీప్యమానాశనిప్రభాం।
శరైరనేకసాహస్రైర్వ్యష్టంభయత మద్రరాట్॥ 8-13-12(55539)
విష్టభ్య చ గదాం వీరః పాతయిత్వా చ భూతలే।
శ్రుకీర్తిమథాయత్తో రాజన్వివ్యాధ పంచభిః॥ 8-13-13(55540)
తస్య శక్తిం రమే భూయశ్చిక్షేప భుజోపమాం।
తాం ద్విధా చాఛినచ్ఛల్యో మేదిన్యాం సా త్వశీర్యత॥ 8-13-14(55541)
తస్య శల్యః క్షురప్రేణ యంతుః కాయాచ్ఛిరోఽహరత్।
బాలహస్తాద్యథా శ్యేన ఆమిషం వై నరోత్తమ॥ 8-13-15(55542)
స పపాత రథోపస్థాత్సారథిస్తస్య భారత।
తతస్తే ప్రాద్రవన్సంఖ్యే హయ్నాస్తస్య మహాత్మనః॥ 8-13-16(55543)
పలాయమానైస్తైరశ్వైః సోపనీతో రమాజిరాత్।
శ్రుతకీర్తిర్మహారాజ పశ్యతాం సర్వయోధినాం॥ 8-13-17(55544)
తతో మద్రేశ్వరో రాజా పాండవానామనీకినీం।
వ్యగాహత ముదా యుక్తో నలినీం ద్విరదో యథా॥ 8-13-18(55545)
లోలయామాస స బలం సింహః పశుగణానివ।
శల్యస్తత్ర మహారంగే పాండవానాం మహాత్మనాం॥ 8-13-19(55546)
నిపాత్య పాండుపాంచాలాన్పృతనాసు వ్యవస్థితః।
అశోభత రణే శల్యో విధూమోఽగ్నిరివ జ్వలన్॥ 8-13-20(55547)
సేనాకక్షం మహద్దగ్ధ్వా కక్షమగ్నిరివోత్థితః।
స్థితో రరాజ సమరే పురం దగ్ధ్వేవ శంకరః॥ ॥ 8-13-21(55548)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి షోడశదివసయుద్ధే త్రయోదశోఽధ్యాయః॥ 13 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.